Showing posts with label Hanuman Karyasiddhi Mantra. Show all posts
Showing posts with label Hanuman Karyasiddhi Mantra. Show all posts

Sunday, 26 January 2014

Hanuman Karyasiddhi Mantra


హనుమాన్ కార్యసిద్ధి  మంత్రం 
 
ఏదయిన పని  జరగాలంటే ఈ  శ్లోకాలలో ఏదొఓకదానిని   41 రోజుల పాటు  రోజు 108 సార్లు చదవాలి.


1. త్వమస్మిన్ కార్య నిర్యోగే
    ప్రమాణం హరిసత్తమ
    హనుమన్ యత్న  మాస్థాయ      
    దుఃఖక్షయకరో భవ  

అర్ధం :   ఓ వానరశ్రే ష్టుడవగు     హనుమంతుడా ! ఈ  కార్యాచరన మునకు   నీవు  ఆధారభూతుడవు .నీవు గట్టిప్రయత్నముచే    నా దుఃఖమును పోగొ ట్టిడివాడవు  అగుము .  

2. అసాధ్య సాధకస్వామిన్
    అసాధ్యం తవ కిం వద
    రామ దూత  కృపాసింధో
    మత్కార్యం సాధయ ప్రభో 
Related Posts Plugin for WordPress, Blogger...