Pages

Saturday, 8 February 2014

Manasa Devi Slokam For Kalasarpa Dosha Nivarana


మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్ 
ఈ శ్లోకం ఎవరు  రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .

శ్లోకం
జరత్కారు  జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తథా
జరత్కారుప్రియా  స్తీకమాతా  విషహరేతి  చ
మహాజ్ఞానయుతా   చైవ  సా  దేవీ  విశ్వపూజితా
ద్వాదశైతాని   నామాని  పుజాకాలేతు యఃపఠేత్   
తస్య నాగభయం  నాస్తి  తస్య  వంశోద్భవస్య  చ   

మానసాదేవిమంత్రం
" ఓం  హ్రీం శ్రీం  క్లీం  ఐం మానసాదేవ్యై స్వాహా" 


మానసాదేవి చరిత్ర 
మానసా దేవి వాసుకి   చెల్లెలు . వాసుకి జనమేజయుడు  చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణి స్తునపుడు,    మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి  నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు     ఆ యాగాన్ని  ఆపి సర్పజాతిని  కాపాడతాడు .వారు అస్తీకుడు   కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని  పలికి. అమ్మ జరత్కారు ! నీవు  జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు  చేశావు .హరిహరులు నీ  తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు  దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను   కూడా    నీవు రక్షించావు .  నీ  భర్త  అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో    సేవించి  ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని   పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా  సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి  నాగపూజ్యవే  కాదు లోకపూజ్యవు  కూడా  అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త  కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో  వారికి సర్ప భయం  వుండదు  అంటూ  లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ    మానసాదేవిని భక్తితో  పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో  మానసాదేవి అందరిచేత పూజలు  అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .    

22 comments:

  1. kindly publish the hindi version of (Manasa Devi Slokam For Kalasarpa Dosha Nivarana)

    ReplyDelete
  2. kindly publish the hindi version of (Manasa Devi Slokam For Kalasarpa Dosha Nivarana)

    ReplyDelete
  3. thanks for the information.I am suffering from sarpa dosham.Please post the telugu mantra of manasa devi.please let us know if any remedies for sarpa dosham.

    ReplyDelete
  4. మానసాదేవిమంత్రం
    " ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా"

    ReplyDelete
  5. kindly provide the any related mantram for the marriage purpose.my parents searching for alliances.

    ReplyDelete
  6. hai suhasini

    మంచి వరుడు రావటానికి ,అనుకున్న వ్యక్తిని వివాహం చేసుకోడానికి

    1. ఉదయాననే శుచిగా స్నానంచేసి తూర్పు ముక్ఖంగా కుర్చుని ముందు ఓం దుం దుర్గాయై నమః
    అనే మంత్రంతో దుర్గాదేవిని 9 సార్లు స్తుతించాలి.
    తరవాత జపమాల తీసుకుని ఈ క్రింద మంత్రాన్ని
    5 *108=540 టైమ్స్ చదవాలి. నైవేద్యంగా పాలు కానీ, బెల్లం కానీ, పాయసం కానీ పెట్టవచును .
    పూజ తరవాత దానిని తినాలి. ఈ విదంగా 21 రోజులు చయాలి .
    "హే గౌరి శంకరార్ధాంగి యధాత్వం శంకర ప్రియా
    తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్ ".
    also go through vivaha mantra post in my blog.

    ReplyDelete
  7. Dear neelima,
    I am looking for good girl to marry, kindly tell MANTRAM for good partner of marriage and for for good marriage life.

    Thanks,
    Vinay

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. మంచి వధువు రావటానికి

    మంచిరోజున సింహాసనం పైన కూర్చున్న దుర్గాదేవి ఫోటోని పెట్టుకుని , దీపారాధన చేసి కనీసం 54 సార్లు ఈ శ్లోకం చదవాలి .ఈ విదంగా 40 డేస్ చెయ్యాలి .ఈ సమయంలో మధ్యమాంసాలు మానివయ్యాలి .రాత్రి భోజనం మానివయ్యటం మంచిది .కుంకుమతో అర్చన చయ్యాలి .పూజ అయ్యాక కొబరికాయ కొట్టాలి .మంగళవారం ,గురువారం పులిహోర ,పాయసం నైవేద్యంగా సమర్పించాలి
    మంత్రం:
    ఓ౦ హ్రీం పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్

    తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్

    ReplyDelete
  10. మంచి వధువు రావటానికి

    మంచిరోజున సింహాసనం పైన కూర్చున్న దుర్గాదేవి ఫోటోని పెట్టుకుని , దీపారాధన చేసి కనీసం 54 సార్లు ఈ శ్లోకం చదవాలి .ఈ విదంగా 40 డేస్ చెయ్యాలి .ఈ సమయంలో మధ్యమాంసాలు మానివయ్యాలి .రాత్రి భోజనం మానివయ్యటం మంచిది .కుంకుమతో అర్చన చయ్యాలి .పూజ అయ్యాక కొబరికాయ కొట్టాలి .మంగళవారం ,గురువారం పులిహోర ,పాయసం నైవేద్యంగా సమర్పించాలి
    మంత్రం:
    ఓ౦ హ్రీం పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్

    తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్

    ReplyDelete
  11. I am having kala sarpa dosha so I am suffering business loss and lack of growth. Plz suggest me a durga mantra. Thank you.

    ReplyDelete
  12. MANGALA CHANDI SLOKAM AND MANTRA IS GOOD REMEDY FOR KALASARPA DOSHA,NAGADOSHA,SHANI-RAHU ,KUJA-RAHU,CHANDRA-RAHU CONJUNCTION IN HOROSCOPE.MANGALA CHANDI DEVI IS ANOTHER INCARNATION OF DURGA DEVI.i will try to update the mantram and slokam within 2 days



    ReplyDelete
  13. can you please post manasa devi astothram please

    ReplyDelete
  14. I have a kalasarpadosam so please suggist and sénd mangala chandika mantram

    ReplyDelete
  15. can any body translate manasa stotram in english please

    ReplyDelete
  16. the script which you have kept is really helpful for us.Thank you so much.But we are not able to download it. So please can you help us in downloading it in easy way.

    ReplyDelete
  17. your script is very useful for but we r not able to download it.C an u please help us to download it. We need it very urgently.

    ReplyDelete
  18. Madam will u tell astrology , i want to know my astrology

    ReplyDelete
  19. Hi Neelima garu. Kala sarpa dosham ki ee content lo unna slokam chadavala mantram chadavala please please reply. Thank you

    ReplyDelete
  20. For kids please give provide mantram

    ReplyDelete
  21. For kids please provide mantram

    ReplyDelete