Pages

Sunday, 12 January 2014

నేను  కొన్ని పుస్తకాలలో చదివిన శ్లోకాలు కొన్ని ఇక్కడ రాస్తునాను .

మంచి వరుడు రావటానికి ,అనుకున్న వ్యక్తిని వివాహం  చేసుకోడానికి  

1. ఉదయాననే   శుచిగా స్నానంచేసి   తూర్పు ముక్ఖంగా కుర్చుని ముందు  ఓం  దుం దుర్గాయై నమః
అనే     మంత్రంతో  దుర్గాదేవిని 9 సార్లు స్తుతించాలి. 
తరవాత జపమాల తీసుకుని ఈ క్రింద   మంత్రాన్ని  
5 *108=540 టైమ్స్ చదవాలి. నైవేద్యంగా పాలు కానీ, బెల్లం  కానీ,  పాయసం కానీ పెట్టవచును .     
పూజ తరవాత దానిని తినాలి. ఈ విదంగా 21 రోజులు చయాలి .
"హే గౌరి   శంకరార్ధాంగి యధాత్వం శంకర ప్రియా 
తధామాం   కురు  కళ్యాణి కాంత
కాంతం  సుదుర్లభమ్ "


No comments:

Post a Comment